Header Banner

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

  Wed Mar 12, 2025 22:19        Politics

గుంటూరు కోర్టులో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తరపున వాదనలు ముగిశాయి. ఈ విచారణ సందర్భంగా పోసాని భావోద్వేగానికి గురై కోర్టు సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. తనపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతుండగా, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిపారు. కోర్టు ఎదుట తన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ, ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు జరిగాయని, తన గుండెకు స్టంట్లు వేసినట్లు పోసాని వాపోయారు.


ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..

 

తనపై తప్పుగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పోసాని కోర్టుకు వివరించారు. "నాకు ఏమైనా తప్పు ఉంటే నన్ను నరికేయండి, కానీ అన్యాయంగా వేధించడం తగదు" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

 

అంతేకాదు, రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని పోసాని కోర్టులో చెప్పారు. తనపై జరుగుతున్న ఈ చర్యలు తన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయని, మానసికంగా కూడా చాలా ఒత్తిడిలో ఉన్నానని తెలిపారు. కోర్టు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!



టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #PosaniKrishnaMurali #GunturCourtCase #JusticeForPosani #TollywoodNews #PosaniEmotionalMoment